కృష్ణపట్నం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌

ఎస్‌డీఎస్టీపీఎస్‌ నష్టాలు – కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం

రూ.7,500 కోట్ల నష్టాల చీకటిలో కృష్ణపట్నం విద్యుత్‌ కేంద్రం.. చివరకు భారం ఎవరి మీద?

—

2,400 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎస్‌డీఎస్‌టీపీఎస్‌ నిర్వహణ భారంగా మారిందా? ఏపీఈఆర్‌సీకి సమర్పించిన నివేదికలో వెలుగులోకి వచ్చిన లెక్కలు.. ప్రజలపై మరోసారి చార్జీల భారం పడే పరిస్థితి! ఎస్‌డీఎస్టీపీఎస్‌ నష్టాలు కృష్ణపట్నంలోని దామోదరం ...