కూటమి ప్రభుత్వం

ఏపీలో బియ్యం ధరల పెరుగుదల – 26 కిలోల బియ్యం బస్తా ధర రూ.1,750 నుంచి రూ.2,000 దాటిన పరిస్థితి

కూటమి పాలనలో బియ్యం ధరల భారం.. నెలలోనే రూ.250 పెరుగుదల! సామాన్యుడి పరిస్థితి ఏమిటి?

—

ఏపీలో బియ్యం ధరల పెరుగుదల ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ధరలు పెరుగుతున్నాయన్న ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది. నెల రోజుల క్రితం 26 కిలోల బియ్యం బస్తా రూ.1,750కి లభించగా, ప్రస్తుతం కొన్ని రకాల బియ్యం ...

మూడ్ ఆఫ్ ఏపీ సర్వే నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ వ్యూహాలు, ఏపీ రాజకీయ పరిణామాలు

సర్వేల ముసుగులో రాజకీయ మైండ్‌గేమ్‌! చంద్రబాబు చాణక్యానికి అసలు పరీక్ష ఇప్పుడేనా?

—

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ ‘మూడ్ ఆఫ్ ఏపీ’ సర్వే చుట్టూ రాజకీయ చర్చ రగులుతోంది. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందంటూ ప్రచారం సాగుతుండగా, హామీల అమలు, ...

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై రోజా విమర్శలు

రాయలసీమపై మాటల మాయేనా? కూటమి పాలనపై రోజా సంచలన ఆరోపణలు

—

రాయలసీమ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విమర్శించారు. నగరిలో నిర్వహించిన ...

రూ.500 కోట్ల స్థానిక బిల్లులు పెండింగ్‌, ఎంపీపీల పదవీకాలం ముగింపు

రూ.500 కోట్ల బిల్లులు బందీ! 23తో ఎంపీపీల పదవీకాలం ముగింపు.. కూటమి ప్రభుత్వంపై కక్ష సాధింపు ఆరోపణలు

—

రూ.500 కోట్ల స్థానిక బిల్లులు స్థానిక సంస్థల నిధుల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల పరిషత్‌ల ఆమోదంతో చేపట్టిన పనులకు సుమారు రూ.500 కోట్ల బిల్లులు ...

స్పోర్ట్స్ కోటా టీచర్ ఉద్యోగాలపై నకిలీ సర్టిఫికెట్ల ఆరోపణలు

స్పోర్ట్స్‌ కోటాలో ‘దొడ్డిదారి’ ఉద్యోగాలు! స్కామ్‌ బయటపడుతున్నా సర్కారు సైలెన్స్‌ ఎందుకు? అసలు గుట్టు ఇదేనా?

—

యువగళం దళానికి స్పోర్ట్స్‌ కోటాలో టీచర్‌ పోస్టులు.. అర్హతలేని నియామకాలపై సుప్రీంకోర్టు సీరియస్‌.. మహారాష్ట్రలో బోగస్‌ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల గుట్టురట్టు.. అయినా ఏపీ కూటమి సర్కారులో ఎందుకీ మౌనం? స్కామ్‌పై సర్కారు సైలెన్స్‌.. ...

సింహాచలం కొండ డేటా సెంటర్ ప్రతిపాదనపై ప్రశ్నలు

సింహాచలం కొండపై డేటా సెంటర్‌ ఏర్పాటు..! పవిత్ర గిరిప్రదక్షిణ కొండను అప్పగించడంపై ఆర్‌ఎస్‌ఎస్‌ సీరియస్‌.. కూటమి సర్కార్‌పై పెరుగుతున్న ప్రశ్నలు!

—

విశాఖపట్నానికి రక్షకుడిగా, సాక్షాత్తూ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి కొండగా భక్తులు భావించే సింహాచలం కొండపై డేటా సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదన ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఏటా లక్షలాది మంది భక్తులు ...

ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగితే మనదే విజయం అంటూ వైఎస్ జగన్

ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగితే.. మనదే విజయం: కూటమిపై జగన్ సమరశంఖం

—

వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ కీలక దిశానిర్దేశం.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడి.. నిష్పక్షపాత ఎన్నికలు జరిగితే కూటమికి ఘోర పరాజయం తప్పదని ధీమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల ...

లోకేశ్ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న రాజకీయ వివాదం

కేంద్ర మంత్రికో నీతి.. మీ తండ్రీకొడుకులకో నీతా? లోకేశ్‌పై జగన్‌ ఫైర్.. సీబీఐ విచారణకు ఎందుకు భయం?

—

ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖలో చోటుచేసుకున్న వివాదం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవైపు వ్యవహారంలో తప్పులు జరిగాయని అంగీకరిస్తున్నారనే విమర్శలు.. మరోవైపు అదే అంశంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ ...

ప్రభుత్వ పాఠశాలల ప్రవేశాలు 0.94 శాతం పెరుగుదలపై మండలి అధికారిక లెక్కలు

0.94 శాతం పెరిగిందంటూ కూటమి గొప్పలు.. మరి మండలిలో మీరే చెప్పిన 55.01% నుంచి 41.40% లెక్క ఏంటి?

—

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి.. విద్యా వ్యవస్థ గాడిన పడింది.. సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.. ప్రైవేట్ స్కూళ్ల నుంచి లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు.. 2026–27లో ప్రవేశాలు 0.94 ...

ఏడాది కాలంగా కనిపించకుండా పోయిన చిన్నారులు

ఏడాది కాలంగా కనిపించకుండా పోయిన చిన్నారులెందరు? హైకోర్టు ప్రశ్నలతో కూటమి ప్రభుత్వానికి కొత్త చిక్కులు!

—

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ఇప్పటికే రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఏడాది కాలంగా కనిపించకుండా పోయిన చిన్నారుల పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా ...