కాపు ఆత్మగౌరవ సమావేశం

పవన్ వ్యాఖ్యలపై కాపు నేతల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజమహేంద్రవరంలో సమావేశమైన కాపు నాయకులు

పవన్ వ్యాఖ్యలపై కాపు నేతల తీవ్ర ఆగ్రహం.. రాజమహేంద్రవరం సమావేశంలో సంచలన ప్రశ్నలు

కాపు సమాజాన్ని ఉద్దేశించిన వ్యాఖ్యలపై అభ్యంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం, జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ...