కస్టోడియల్ మృతి కేసు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన ఆదేశాలు! పోలీసుల దర్యాప్తుపై తీవ్ర సందేహాలు
By Andhra Admin
—
ఫలించిన తల్లి న్యాయపోరాటం.. బాధ్యులైన అధికారులపై చర్యలకు ఆదేశం.. రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు నిర్దేశం సాయికృష్ణ కేసు సీబీఐ విచారణ ఆంధ్రప్రదేశ్లో గాదె సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసు ...





