కర్నూలు రాజకీయాలు
ఆలూరు ఘటనలో అసలు నిజం ఇదేనా? మహిళ బట్టలు చించింది ఎమ్మెల్యే కాదు.. టీడీపీ కార్యకర్త నాగరాజేనంటూ వైరల్ వీడియోతో భారీ ట్విస్ట్!
By Andhra Admin
—
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన ఎస్సీ మహిళ దుస్తులు చించారనే కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఎమ్మెల్యే వీరుపాక్షిపై పోలీసులు నమోదు చేసిన కేసు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్న ...





