ఓటర్ల తొలగింపు
ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్లపై కత్తి..? ఒక్క ఓటు కూడా పోనివ్వొద్దు.. పార్టీ శ్రేణులకు సజ్జల అలర్ట్!
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్‌ఐఆర్‌ను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నాలు ...





