ఒంగోలు జనసేన టీడీపీ రాజకీయం
ఒంగోలులో జనసేనకు అంత సీన్ ఉందా..? టీడీపీ గణాంకాల కౌంటర్‌తో బాలినేని కామెంట్లపై రచ్చ!
By Andhra Admin
—
ఒంగోలు రాజకీయాల్లో జనసేన–టీడీపీ మధ్య మాటల యుద్ధం మళ్లీ భగ్గుమంది. “జనసేన లేకపోతే దామచర్ల జనార్దన్ గెలిచేదెక్కడ?” అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ...





