ఏపీ వైద్య ఖర్చుల భారం
వైద్యం పేదోడి పాలిట పెనుభారం.. ప్రభుత్వ బాధ్యత ఎక్కడ చంద్రబాబూ?
By Andhra Admin
—
ఏపీ వైద్య ఖర్చుల భారం 53.54 శాతం వైద్య ఖర్చులు ప్రజల జేబుల నుంచే.. ఏపీలో తలసరి భారం రూ.4,362! సామాన్యుడికి అనారోగ్యం వస్తే చాలు.. కుటుంబ ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోంది. ఆసుపత్రికి ...





