ఏపీ రైతులకు కేంద్ర నిధులు
రైతులకు మొండిచేయి.. కేంద్ర నిధుల జాబితాలో ఏపీకి చోటేది?
By Andhra Admin
—
ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర నిధుల కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్‌లో చర్చ మొదలైంది. ఇతర రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు క్లిప్పింగ్స్‌లో పేర్కొనగా, ఆంధ్రప్రదేశ్‌కు ఈ జాబితాలో చోటు దక్కలేదన్న అంశం ...





