ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ
ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంజా! రిజిస్ట్రేషన్ల వ్యవస్థను కార్పొరేట్లకు అప్పగించేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో భూములు, ఇళ్లు, వ్యవసాయ భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవస్థపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఆంగ్లేయుల కాలం నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఇప్పుడు పీపీపీ ...





