ఏపీ పెన్షనర్లు

డీఏలు, ఐఆర్, పీఆర్‌సీ, సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రూ.37 వేల కోట్ల నష్టం జరిగిందని ఉద్యోగ సంఘాల ఆరోపణలు.

ఉద్యోగులకు రెండేళ్లుగా ‘గుండు’ సున్నా? డీఏలు బంద్.. ఐఆర్ లేదు.. పీఆర్‌సీ లేదు.. రూ.37 వేల కోట్ల నష్టం అంటూ ఉద్యోగ సంఘాల తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల అంశం మరోసారి రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. రెండేళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏలు, మధ్యంతర భృతి (IR), కొత్త వేతన ...