ఏపీ పెట్టుబడుల సదస్సు

ఏపీ పెట్టుబడుల సదస్సులో రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రకటనపై చర్చ

పెట్టుబడుల సదస్సు పేరుతో అసలేం జరిగింది? రూ.9.89 లక్షల కోట్ల లెక్కల వెనుక ఎన్నో ప్రశ్నలు!

—

ఏపీ పెట్టుబడుల సదస్సు పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యమా? లేక చంద్రబాబు, లోకేశ్‌ ఇమేజ్‌ ప్రమోషన్‌కే ప్రాధాన్యత ఇచ్చారా? సదస్సు నిర్వహణ, ప్రచార కార్యక్రమాలు, పెట్టుబడుల ఒప్పందాలపై చర్చ. ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులు ...