ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక విమానాలకు రూ.31 కోట్ల కేటాయింపు

పొదుపు పాఠాలు ప్రజలకేనా? ప్రత్యేక విమానాలకు మాత్రం రూ.31 కోట్లు!

—

‘నా దేశం–నా బాధ్యత’ అంటూ కాస్ట్ కటింగ్ ప్రచారం.. మరోవైపు హెలికాప్టర్, విమానాల కోసం భారీగా ప్రజాధనం | ఇప్పటికే రూ.19.12 కోట్లు విడుదల.. రెండో త్రైమాసికానికి మరో రూ.11.83 కోట్లు ప్రత్యేక ...