ఏపీ అక్షరాస్యత రేటు లోకేశ్
67.35%నా.. 82.1%నా? లోకేశ్ అక్షరాస్యత లెక్కలపై ప్రభుత్వ గణాంకాలే గట్టి ప్రశ్నలు సంధిస్తున్నాయా?
By Andhra Admin
—
రెండేళ్లలోనే 72.6% నుంచి 82.1%.. ఇదెలా సాధ్యమైంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అక్షరాస్యత రేటు 72.6 శాతం నుంచి ఏకంగా 82.1 శాతానికి పెరిగిందని మంత్రి నారా లోకేశ్ ...





