ఏపీలో ప్రభుత్వ వైద్యరంగం

ఏపీలో ప్రభుత్వ వైద్యరంగం కుంటుపడిన పరిస్థితి, ఎన్ఎంసీ 2026-27 సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరియు MBBS సీట్లపై ప్రత్యేక కథనం.

ఏపీలో ప్రభుత్వ వైద్యరంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారా? పీపీపీ పేరుతో ప్రజల వైద్య హక్కులను ప్రైవేటుకు అప్పగిస్తున్నారా?

ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం… ప్రభుత్వ వైద్య విద్యను, వైద్య సేవలను క్రమంగా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి నెట్టేస్తోందా? నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) 2026-27 విద్యా సంవత్సరానికి విడుదల చేసిన సీట్ ...