ఎన్టీఆర్ వారసత్వం
ఎన్టీఆర్‌ను అవమానించిన వాళ్లే… ఇప్పుడు యుగపురుషుడు అంటున్నారా..?
By Andhra Admin
—
తెలుగు రాజకీయ చరిత్రలో ఎన్నిసార్లు చర్చకు వచ్చినా… ఇప్పటికీ పూర్తిగా సమాధానం దొరకని అంశాల్లో ఒకటి — ఎన్టీఆర్, చంద్రబాబు, ఈనాడు మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు మరియు విరుద్ధ వ్యాఖ్యలు. ఒకప్పుడు ...





