ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు
మెరిట్‌కు తాళం.. రిజర్వేషన్‌కు పరిమితి! 70 మంది మెడికల్ విద్యార్థులకు అన్యాయం వెనుక చంద్రబాబు సర్కార్ జీవో 102?
By Andhra Admin
—
ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ అడ్మిషన్ల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. మంచి ర్యాంకులు సాధించిన రిజర్వేషన్ విద్యార్థులకు మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో సీట్లు దక్కాల్సి ఉండగా.. వారిని ఆయా ...





