ఉమ్మడి పశ్చిమగోదావరి

పీఏసీఎస్‌ల అవకతవకలు – ఉమ్మడి పశ్చిమగోదావరిలో సహకార సంఘాలపై ఆరోపణలు

దందాకు ‘సహకారం’.. అవినీతికి అడ్డాగా పీఏసీఎస్‌లు?

—

ఉమ్మడి పశ్చిమలో 25 సొసైటీల్లో గోల్‌మాల్‌ ఆరోపణలు.. టి.నర్సాపురంలో రూ.23.25 కోట్ల అవకతవకలు.. విచారణ పేరుతో వసూళ్ల ఆరోపణలు.. బాధ్యులపై చర్యలు, సొమ్ము రికవరీపై ప్రశ్నలు పీఏసీఎస్‌ల అవకతవకలు అన్నదాతలకు సేవలు అందించి, ...