ఉపాధి సంక్షోభం
రెండేళ్ల వెన్నుపోటు పాలనలో యువతకు చంద్రబాబు దగా?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు రెండేళ్ల చంద్రబాబు పాలనలో అమలుకాలేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు, పరిశ్రమల స్థాపన వంటి ...





