ఉద్యం పోర్టల్

ఆంధ్రప్రదేశ్ MSME గ్రోత్ – వైసీపీ హయాంలో వృద్ధి, కూటమి పాలనలో మూసివేతలు

ఆంధ్రప్రదేశ్‌లో MSMEల అసలు కథ ఇదేనా? వైసీపీ హయాంలో పెరిగినవి.. కూటమి పాలనలో మూతపడుతున్నవా?

ఆంధ్రప్రదేశ్‌లో MSME రంగంపై వైసీపీ, కూటమి ప్రభుత్వాల మధ్య రాజకీయ పోరుకు ఇప్పుడు గణాంకాలు మరో ఆయుధంగా మారాయి. వైసీపీ పాలనలో MSME రంగం గణనీయంగా విస్తరించిందని ఆ పార్టీ చెబుతుండగా.. కూటమి ...