ఉత్తరాంధ్ర అభివృద్ధి

విశాఖ బీచ్‌లో బీచ్ షాక్స్ ఏర్పాటు అంశంపై రాజకీయ వివాదాన్ని సూచించే ఫీచర్డ్ ఇమేజ్

బీచ్‌లో మందు షాపులే అభివృద్ధా..? ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు ఇవేనా?

“బీచ్‌లో మద్యం షాపులు ఏర్పాటు చేస్తే తప్పేంటి?” అనే విశాఖ ఎంపీ శ్రీభరత్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కేంద్రబిందువయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రజలు తమ ప్రాంతానికి విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు, పరిపాలనా ...