ఉండవల్లి భూసేకరణ
ఉండవల్లి భూములపై కొత్త పంచాయితీ.. రోడ్డు పేరుతో రైతుల భూములకు ఎసరు?
By Andhra Admin
—
రోడ్డు నిర్మాణానికి భూములిస్తే.. మిగిలిన భూములపైనా కన్నేస్తారా?2014కు ముందే కోట్ల విలువైన ఉండవల్లి–పెనుమాక భూములుబలవంతపు భూసేకరణ జరిగితే న్యాయ, ప్రత్యక్ష పోరాటానికి రైతుల హెచ్చరిక ఉండవల్లి రైతుల అల్టిమేటం.. భూముల విషయంలో తగ్గేదేలే! ...





