ఈడీ రాజకీయ వివాదం
దర్యాప్తు సంస్థా? రాజకీయ అస్త్రమా? ఈడీ తీరుపై పెరుగుతున్న ప్రశ్నలు!
By Andhra Admin
—
చంద్రబాబు రాజకీయ అవసరాల కోసమే ఈడీ అడుగులు వేస్తోందా? వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా చర్యలు ఎందుకు? ఈడీ రాజకీయ వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ...





