ఆంధ్రప్రదేశ్ భూమి కేటాయింపు
8 నెలల కంపెనీకి కోట్ల భూమి.. ఏ అర్హతతో ఇంత భారీ వరం?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు ప్రోత్సాహకాల పేరుతో ప్రభుత్వం విలువైన భూములను తక్కువ ధరలకు కేటాయిస్తోందన్న ఆరోపణలు మళ్లీ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా కేంద్రంగా 2025 ఆగస్టులో ఏర్పడిన గ్రైడన్ ఎనర్జీ ...





