అసైన్డ్ భూముల కమిటీలు

అసైన్డ్‌ భూములపై ఎమ్మెల్యేల పెత్తనం

‘అసైన్డ్‌’పై ఎమ్మెల్యేలదే పెత్తనం.. పేదల భూములపై రాజకీయ పంజా?

చంద్రబాబు కూటమి సర్కారు విస్మయకర నిర్ణయం.. అసైన్డ్‌ భూములపై కొత్త ఎత్తుగడ? ఆంధ్రప్రదేశ్‌లో పేదల కోసం కేటాయించిన అసైన్డ్‌ భూములపై ఇప్పుడు రాజకీయ ఆధిపత్యానికి బాటలు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఇసుక, ...