అమరావతి వివాదం

అమరావతిలో ముళ్ల పొదల తొలగింపుకు రూ.40 కోట్ల ఖర్చుపై వివాదం

అమరావతి ముళ్ల కంపల కోసం కోట్ల వర్షం..! అప్పుల ఏపీలో ఇది ప్రజాధన దుర్వినియోగమా..?

“అమరావతి ముళ్ల కంపలు” తొలగింపుకు కోట్ల రూపాయల ఖర్చు ప్రతిపాదనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీకి మరో భారమా..? 22 నెలల్లో సుమారు 3.60 ...