అమరావతి ల్యాండ్ పూలింగ్

గన్నవరం ఎయిర్‌పోర్ట్ భూ సమీకరణ వివాదం మరియు అమరావతి ల్యాండ్ పూలింగ్ ఆరోపణలు

దోపిడీ విజన్.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ భూముల వెనుక అసలు బండారం ఏమిటి?

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పేరుతో జరిగిన భూ సమీకరణ ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. విమానాశ్రయం కోసం రైతుల నుంచి తీసుకున్న భూములకు బదులుగా అమరావతిలో అత్యంత కీలక ...