అమరావతి రాజధాని గ్రామాలు

అమరావతి రాజధాని గ్రామాల్లో 29 గ్రామాల దుస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ ఆందోళన

రాజధాని అమరావతిలో ఇదేం దుస్థితి? కూటమి సర్కార్‌కు సొంత ఎమ్మెల్యే షాక్.. 29 గ్రామాల గుట్టు విప్పిన తెనాలి శ్రావణ్‌కుమార్!

ప్రపంచానికే ఆదర్శంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ.. రాజధాని పరిధిలోని గ్రామాల్లో అసలు పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ స్వయంగా ...