అమరావతి మెగా ప్రాజెక్ట్

అమరావతి సచివాలయం భారీ నిర్మాణ వివాదం నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మరియు పురుషోత్తం రెడ్డి

అమరావతిలో 58 లక్షల చదరపు అడుగుల సచివాలయం అవసరమా?

అమరావతి రాజధాని నిర్మాణంపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా “ఐకానిక్” పేరుతో నిర్మించబోతున్న భారీ సచివాలయ భవనం పరిమాణం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశమైంది. సామాజిక కార్యకర్త పురుషోత్తం రెడ్డి విడుదల ...