అమరావతి నిర్మాణ ఖర్చులు
జగన్ పాలనలో అప్పులు అంటే “శ్రీలంక”… ఇప్పుడు మాత్రం “అభివృద్ధి”నా..?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్‌గా మారింది అమరావతి నిర్మాణ ఖర్చుల వ్యవహారం. దేశవ్యాప్తంగా రోడ్లు, ఫ్లైఓవర్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణ ఖర్చులతో పోలిస్తే… అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల వ్యయం అసాధారణ ...





