అద్దాల టెండర్లు రూ.553 కోట్లు

అద్దాల టెండర్లు – అమరావతి శాశ్వత సచివాలయ టవర్ల అద్దాల పనులపై రూ.553.51 కోట్ల వ్యత్యాసం

అద్దాల టెండర్లలో ‘మాయాజాలం’! రూ.553.51 కోట్ల అదనపు అంచనా ఎలా వచ్చింది?

—

శాశ్వత సచివాలయ టవర్ల అద్దాల పనుల్లో లెక్కల గోల్‌మాల్‌పై తీవ్ర ఆరోపణలు.. చదరపు మీటరుకు రూ.80,892 ధర ఖరారు చేసి, రూ.2,455.22 కోట్లకు టెండర్లు ఎలా? అద్దాల టెండర్లు అమరావతి శాశ్వత సచివాలయ ...