ఆంధ్ర పోలిటిక్స్
రక్తం కోసం పరుగులు… పాలకుల నిర్లక్ష్యంతో కృష్ణా జిల్లాలో ప్రాణాలపై సంకటం!
ఒకవైపు అత్యాధునిక వైద్యం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఆరోగ్య రంగ అభివృద్ధి అంటూ ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నాయి. మరోవైపు కృష్ణా జిల్లాలో రక్తం కోసం రోగుల కుటుంబాలు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ...
రూ.25 కోట్ల స్కూల్ భూమిపై పాగా..? అమరావతి కోర్ క్యాపిటల్‌లో సంచలనం రేపుతున్న కబ్జా ఆరోపణలు!
అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో మరో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. మందడం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన సుమారు ఎకరం ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం ...
వెలుగొండకు నిధుల కష్టాలు.. నీళ్లు ఎప్పుడు? ప్రాజెక్టు భవితవ్యంపై మళ్లీ సందేహాలు
రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన వెలుగొండ ప్రాజెక్టు మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ...
పరిశ్రమలకు షాక్.. ‘నో డ్యూస్’ పేరుతో ఓపెన్ యాక్సెస్‌కు ఏపీ డిస్కంల బ్రేక్!
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగానికి మరో కొత్త సవాలు ఎదురవుతోంది. ఇప్పటికే విద్యుత్ చార్జీల పెంపు, అదనపు భారాలతో ఇబ్బందులు పడుతున్న పరిశ్రమలకు ఇప్పుడు ఓపెన్ యాక్సెస్ విద్యుత్ కొనుగోళ్లపైనా కొత్త అడ్డంకులు ఏర్పడుతున్నాయన్న ...
రాజ్యసభ సీటు ఎవరికోసం? సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టి సాగిన రాజకీయ లెక్కలు!
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరిగిన తాజా నామినేషన్లు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ప్రాతినిధ్యం అంటూ ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పుకునే రాజకీయ పార్టీలు, ...
కేజీ బేసిన్ గ్యాస్‌పై ఏపీ హక్కు ఏమైంది?.. సిలిండర్ ధరల వెనుక మరచిపోయిన ఒక నిజం!
గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై మరోసారి రూ.29 ధర పెంపు ప్రజలపై అదనపు భారం మోపింది. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరుగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్‌లోని కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువులో ...
టీడీపీకి 8 శాతం ఓట్లు పెరిగాయా..? గ్రౌండ్లో కనిపిస్తున్నది మాత్రం పూర్తి భిన్నమా!
టీడీపీకి 8 శాతం ఓటింగ్ పెరిగిందని రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్ పుల్లట చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ...
రెండేళ్ల తర్వాత కేశినేని నాని సంచలన ఆరోపణలు.. స్నేహితుడి వేధింపుల వెనుక ఏముంది?
మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. దాదాపు రెండేళ్లుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెబుతున్న నాని, తన చిన్ననాటి స్నేహితుడు తాతినేని రాంబాబును రాజకీయ కక్షసాధింపులో ...
వైద్యం వికారం… మద్యం మమకారం! ప్రజల ప్రాణాల కంటే మద్యం ఆదాయమే ముఖ్యమా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్య వ్యవస్థపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు ఒకవైపు ఉంటే, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాల విస్తరణ మాత్రం ...
నాపై దుష్ప్రచారం ఎందుకు?.. ఎల్లో మీడియాపై కేఎన్ఆర్ తీవ్ర ఆరోపణలు
వైఎస్సార్సీపీ రాజకీయ సహాయకుడు (పీఏ) కేఎన్ఆర్ తనపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును వివాదాల్లోకి లాగుతూ కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ...














