---Advertisement---

కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్ చౌర్యం

---Advertisement---

భూముల ‘రీ సర్వే’తో దేశానికే దారి చూపిన జగన్ ప్రభుత్వం

2025–26 కేంద్ర ఆర్థిక సర్వేలో వైసీపీ జగన్ ప్రభుత్వం అమలు చేసిన భూముల రీ సర్వేకు ప్రశంసలు

బాబు చెప్పుకున్న అభివృద్ధి కథలన్నీ బోగస్!
కేంద్ర ఆర్థిక సర్వేలో జగన్ ప్రభుత్వ భూముల రీ సర్వేకు ఘన ప్రశంసలు

చంద్రబాబు హయాంలో మాటలే తప్ప పనులే లేవు
2021లో జగన్ ప్రభుత్వం ప్రారంభించిన రీ సర్వేతో చరిత్ర సృష్టి

6,901 గ్రామాలు… 81 లక్షల కమలాలు
ఏ ప్రభుత్వానికి సాధ్యంకాని రీతిలో భూముల సమగ్ర రీ సర్వే పూర్తి

భూ వివాదాలకు ఫుల్ స్టాప్!
86 వేలకుపైగా సరిహద్దు గొడవల పరిష్కారం – 15 వేల మంది సర్వేయర్ల నియామకం

రైతులపై రూపాయి భారం లేదు
డ్రోన్లు, రోవర్లు, విమానాలతో అత్యాధునిక టెక్నాలజీ రీ సర్వే

పట్టాదారు పాస్‌బుక్స్‌పై QR కోడ్లు
బాబుకు అర్థం కాని ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ టైటిళ్లు

భూ మాఫియాలకు చెక్… దళారులకు బ్రేక్
జియో హద్దులతో భూముల దోపిడీకి అంతం

మహిళలే నాయకత్వం… పరిశ్రమలే లక్ష్యం
2023–24లో ఏపీలో భారీ స్థాయిలో పరిశ్రమల నమోదు

సింగిల్ విండో విధానం అంటే ఇదే!
అనుమతుల్లో పారదర్శకత – పెట్టుబడిదారులకు నమ్మకం

రైతుకు నేరుగా మార్కెట్
‘ఈ–పార్సల్’ విధానంతో గిట్టుబాటు ధరలు – మధ్యవర్తులకు శాశ్వత గుడ్‌బై

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment