ప్రధాని పొదుపు మంత్రం.. ఢిల్లీలో సీఎం నివాసానికి రూ.6.50 కోట్ల విలాస హంగులు?

దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టిన సమయంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రధాని … Continue reading ప్రధాని పొదుపు మంత్రం.. ఢిల్లీలో సీఎం నివాసానికి రూ.6.50 కోట్ల విలాస హంగులు?